Gold rates: మళ్లీ భారీగా పడిపోయిన బంగారం..! 29 d ago

featured-image

8K News-16/05/2026 ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹900 పడిపోయి రూ.1,43,850కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹980 తగ్గి రూ.1,56,930 వద్ద పలుకుతోంది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కేజీ వెండి ₹15,000 తగ్గి రూ.2,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD